నాకు ఐతే మూవీ నచ్చలేదు...మహేష్ బాబు గారి యాక్టింగ్ బాగుంటుంది అది అందరికీ తెలిసిందే.... స్టోరీ ఏం లేదు... త్రివిక్రమ్ కథలు ఎప్పుడు అత్త..మామ...అమ్మ... చుట్టూ తిరుగుతాయి ఇది కూడా same... రైతులు గురించి కొంత వుంది....story..... చుడచ్చు అంతే కానీ....మహేష్ గారికి తగ్గట్టు లేదు... ఆయన రేంజ్ మూవీ ఐతే కాదు..... శ్రీలిల యాక్టింగ్ ఈ మూవీ లో కొంచెం ఓవరాక్షన్ లా అనిపిస్తుంది... character's కూడా అంత బాగా చూపించలేదు.....final ga... గుంటూరు కారం లో అంత spicy... లేదు....2/5.....