ప్రతి మనిషిని కదిలించే జీవిత కథ
ప్రతి మనసుని కరిగించే అద్భుత కథనం
ప్రతి గుండెను తాకిన జీవన చిత్రం
వెరసి తెలంగాణ పల్లె తల్లి నుదుటిపై దిద్దిన తిలకం ఈ బలగం చలన చిత్రం
దర్శకుడు ధన్యుడు.
నిర్మాత పూర్వ జన్మ సుకృతం
నటించిన వారి అదృష్టం.
అంతిమంగా ఇది ఒక అద్భుత దృశ్యకావ్యం..