No words. ఈ కృత్రిమ వాతావరణం లో.. ముసుగు వేసుకుని జీవించే మనకు.. వెండి తెర మీద పాత్రలు..
అసలు ముసుగిని తీసివేసి... థియేటర్ లో మన పక్క వారు చూసి నవ్వుతారు ఏమో అని ఆలోచించకుండా... మనల్ని ఏడిపించింది, సినిమా వదిలేక చెమర్చిన కళ్లతో, గర్వంగా బయటకు వచ్చేలా చేసిన rangamarthanda మొత్తం టీమ్ కు ధన్యవాదాలు..
Excellent sir..