"మహానటి" సావిత్రి గారు నిజంగానే ఒక మహానటి.
ఇక సినిమా విషయానికి వచ్చేసరికి మహానటి గా కీర్తి సురేష్ నటన అద్భుతం. దుల్కర్ దుమ్ము లేపేసాడు ముఖ్యంగా నాగ్ అశ్విన్ దర్శకత్వ ప్రతిభ, ఒక బయోపిక్ తీయటం లో&సెట్ డిజైన్ లో designer కీ 100కి100 మార్కులు ఇవ్వవచ్చు. బయోపిక్ అన్న విషయం గుర్తు రాకుండా చాల తక్కువ మంది తీయగలరు ఆ విషయం లో దర్శకుడు కి 9/10 .
మిగతా నటీ నటుల విషయానికొస్తే kv reddy , singeetham,
Lv. prasad ga నటించిన ప్రతీ ఒక్క charactor artist చాలా బాగ నటించారు.