చేతికీ ఉన్న రాతల్ని చూసి అందరి Past,Future చెప్పే జ్యోతిష్యుడు (విక్రమ్ ఆదిత్య) మన హిరో.తన చేతిరాత లో త్వరలో నే తన కీ మరణం ఉంది అని నమ్మి ప్రేమా కీ దూరంగా అమ్మాయిలతో flirtationship లో ఉంటూ Lifeని ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతూ ఉంటాడు, అలాంటి విక్రమాదిత్య, హీరోయిన్(ప్రేరణా)చూసి ప్రేమను ఫీల్ అవ్వడం, హీరోయిన్ దగ్గరవడం.. cut చేస్తే మన హీరోయిన్ ఒక Rare Disease తో బాధపడుతూ ఉంటుంది డాక్టర్ ల ప్రకారం 3నెలలకు మించి బతకదు, మన హిరో జొతిష్యం ప్రకారం హీరోయిన్ 100 years long life ఉంటుంది..వీటిలో ఏది నిజమవుతుంది?
ఒక ఫెయిల్యూర్ కూడా లేని విక్రమాదిత్య తన రాతను తను కరెక్ట్ గా అంచనా వేశాడా? Nov26తనకి మరణం ఉంది అని నమ్మిన విక్రమాదిత్య మరణించాడా లేదా?
ఇద్దరు చివరికి కలిసారా లేదా??....Briefగా ఇది కథా...
In my view
ప్రేమకి మరణానికి మధ్య జరిగే ప్రేమాయణమే ఈ కథ.99% ఆ దేవుడు మన రాతలు రాసిన 1% మన ప్రయత్నం తో మన రాత ని మనమే రాసుకోవచ్చు అని చెప్పే కొత్త కథ. సమస్యకు తలవంచకుండా ప్రయత్నం చేస్తేనే ఆ సమస్య నుండి బయట పడతాం అని చెప్పే సినిమా.కథా ప్రాధాన్యత సినిమా.
Cinemaautography,కథ తొ పాటు సాగే పాటలు, BGM👌👌
Editing సరిగా లేదు, కామిడీ లేదు.కొన్న సీన్లో లాజిక్ మిస్ అయింది.అనుభవం ఉన్న డైరెక్టర్ అయితే సినిమా ఇంకో స్ధాయిలో ఉండేది కొత్త డైరెక్టర్ ఈ type of story' నీ చెప్పాడం 👌. Finalగా సినిమా బాగుంది. But B,C సెంటర్లో నచ్చకపోవచ్చు.ఒకటి మాత్రం నిజం Prabhas నుంచి ఇంకా మిర్చి, డార్లింగ్ లాంటి పాత సినిమాలు రావు.ఈరోజు ప్రభాస్ నేషనల్ లెవెల్ హీరో ఆ స్థాయికి తగ్గట్టే తన కథల ఎంపిక ఉంటుంది ఉండాలి.ఉంటేనే దేశాన్ని ఏలుతున్న ఖాన్ లు సరసన మన తెలుగువాడు ఉంటాడు....