మూవీ చాలా బాగుంది. రెగ్యులర్ కమ్మర్షియల్ మూవీ కాదు డైరెక్టర్ టెక్నీషియన్ ఆర్టిస్ట్స్ అందరూ మూవీని ఒక అందమైన ప్రేమ కావ్యం ల తీర్చిదిద్దారు. 90 ల లో గ్రామ వాతావరణాన్ని సృష్టించారు సమాజ పరిస్థితులు చక్కగా చూపించారు . డైరెక్టర్ వేణు ఉడుగుల కు హ్యాట్సాఫ్.