ఇలాంటి సినిమాలు రావాలి అండి! ఓపిక, సహనం, సినిమా మీద అభిమానం ఉన్న వారికి తప్పకుండా ఇది ఒక కొత్త ప్రయోగాత్మకమైన చిత్రం అనిపించి నచ్చుతుంది.
దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు అధ్బుతమైన ఆలోచన,
కెమెరా కార్తీక్ ఘట్టమనేని కొత్త కథను మరింత అందంగా చూపించారు,
సంగీతం మిగతా సాంకేతిక నిపుణులు అత్యద్భుతమైన సహకారం,
నటీనటులు తమ పాత్రలో లీనమై పాత్రలకు న్యాయం చేసారు.
చాలా బాగుంది సినిమా సస్పెన్స్ డ్రామా "అ!"