హలో గొప్ప సినిమా అనలేము కాని మంచి సినిమా..కుటుంబమంతా
కలసి ఒకసారి అయితే ఖచ్చితంగా చూడవచ్చు,అశ్లీలానికి,అసభ్యతకు
ఎలాంటి తావు ఇవ్వలేదు,సినిమా అంతా ఒకే రకమైన భావోద్వేగంలో
వెళ్ళిపోతుంది..అక్కడక్కడ కధ నిదానించినప్పటికి విసుగు అయితే
కలుగదు,అఖిల్,కల్యాణి జోడి బావుంది,అఖిల్ గొంతు కొన్నిచోట్ల నాగార్జున గొంతుని తలపించింది,పాటలు అన్ని చాలా బావున్నాయి,కేవలం మూలకధ కొద్దిగా"మనసంతానువ్వే"చిత్రాన్నిపోలిఉన్న కాని నడిపిన విధానంలో సంబంధమే ఉండదు..టెక్నాలజీ పెరిగిన తరుణంలో ఫోన్ నంబర్
నెట్వర్క్ సెంటర్ లో తెలుసుకోవచ్చు,ఇలాంటి చిన్న విషయాలు పక్కన పెడితే సినిమా ఆసక్తికరమైన సన్నివేశాలు తో ప్రేక్షకులని కట్టిపడేస్తుంది.