1) మూవీ మొదట్లో విలన్, రౌడీలు ఆఫీసర్స్ ని దేవుడి గుడిలో, చంపడం ఏంటి...? దండం పెట్టుకున అధికారిని గర్భగుడికి తల కొట్టి చంపడం ఏంది....? ఈ సీన్ తీయడానికి గుడి బయట ఇతర ప్రదేశం లో చేస్తే బాగుండేది. 2) అమ్మవారి రథం నెట్టు తున్నప్పుడు చిరంజీవి గారు shoes వేసుకొని ఉన్నారు. డైరెక్టర్ గారు ఇవి గమనించలేదా మీరు...? ఈ సందేశం ఎవరికి....? కొత్తగా తీయాలనుకుంటే పర్లేదు. గుడిలో ఇలాంటి సన్నివేశాలు పెట్టడం చాలా తప్పు. నేను ఇలాగే కొత్తగా తీస్తా అనుకుంటే మాత్రం గుడి కాకుండా, బడి కాకుండా XYZ.... అందులో తీయండి. అప్పుడు కానీ మీకు సమాధానం దొరుకుతుంది.