నరకాసుర సినిమా చాలా బాగుంది
Rating 3.5 / 5
మూవీ ఎక్కడ బోర్ అనిపించదు
ఫస్ట్ ఆఫ్ ఫుల్ కామెడీ
సెకండ్ ఆఫ్ యాక్షన్ అండ్ డ్రామా
Climax .అదిరిపోయింది ఎవరు ఊహించారు
Total గా ఈ దీపావళి కి ఫ్యామిలీ తో ఒక సూపర్ హిట్ మూవీ చూడొచ్చు .
Locations and visuals Wonderful