సినిమా చరిత్రలో నేను మరచి పోలేని సినిమా ఇది దైవత్వంలో ఉండే అనుభూతిని నా హృదయంలో కలిగింది ఎప్పుడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆపదలో ఉన్నవారిని కాపాడే అదేవుడే మాకు దైర్యని ఇచే జై హనుమాన్ కి జై హనుమాన్ కి జై అనే నినదాం నా గుండెలోనే ఉంటుంది జై శ్రీరామ్ 🙏🙏🙏