సినిమా చాలా బావుంది.. హీరో చాలా సహజంగా నటించాడు. హీరోయిన్ మాత్రం కెవ్వు కేకే. నైట్ నిద్ర కూడా పట్టలే హీరోయిన్ గుర్తొచ్చి.ఆమె అందం గురంచి ఎంత చెప్పినా తక్కువే. వరుణ్ తేజ్, వెంకటేష్ డబ్బింగ్ సూపర్..ముఖ్యంగా వెంకీ మామ వాయిస్ అయితే కడుపుబ్బా నవ్వించింది. ప్రతి తెలుగు సినిమా అభిమాని చూడాల్సిన సినిమా ఇది.