ఈమధ్య కాలంలో ఇంత మంచి సినిమా రాలేదు కుటుంబ సభ్యులు అందరూ కలిసి చూడదగ్గ సినిమా
ఓక మనుమడు నానమ్మతో చూసే సినిమా
ఓక కూతురు నాన్న తో కలిసి చూసే సినిమా
ఎక్కడ కూడా బోర్ గా ఫీల్ అవ్వరు
నవ్వుకుంటారు ఏడుస్తారు భాధ పడతారు ఆలోచిస్తారు
సినిమా హల్ నుండి భయటకు రాగానే చూడని వారిని చూడమని చెప్తారు ఓక వేల నాలాగే మీకు కూడ భాగా నచ్చితే మళ్లి మళ్లీ చూస్తారు
ఈ సినిమా కు నా రేటింగ్
⭐⭐⭐⭐