దేశం కోసం రాముడు చేసిన ప్రాణ త్యాగం
దీపం కోసం సీత వేచి చుసిన సైనిక సంయమనం
ఇది సీత రామమ్ పరిణయానికి ముగింపు
ఇది సీత రామమ్ ప్రేమకి గుర్తింపు
చిత్రం కాదు ఇది దృశ్య కావ్యం
విచిత్రం కాదు ఇది అద్భుత ప్రయాణం
కాశ్మీర్ లో కావ్య మాలిక
ఇరవై ఏళ్ళు నిరీక్షణకు కన్నీటి దప్పిక
మనసుకి మతానికి
బంధానికి బంధుత్వానికి
ప్రేమకి ప్రయాణానికి
సైనికుడుకుకి సయోధ్యకి
ఇ సినిమా ఓ తలామణికం
It's a wonderful movie.. must watch