డైరెక్టర్ గారు సూపర్ యాక్టింగ్ ఇరగదీశాడు హీరో హీరోయిన్ సూపర్ అందరు కోఆర్డినేషన్ సూపర్ గా ఉంది కొత్త వాళ్ళకి బాగా హెల్పింగ్ నేచర్ తేజ గారు బాగా చేస్తున్నారు అలాంటి డైరెక్టర్ దొరకటం మన అదృష్టం మీరు ఎంతమందికి హెల్ప్ చేస్తున్నారు మిగతా వాళ్ళందరూ ఎవరికి వాళ్లే నీతులు చెప్పుకునే వాళ్ళు దొరుకుతున్నారు మీలాంటి నిజం మాట్లాడే మాటలు ఎవరు నమ్మరు మీరు రాంగోపాల్ వర్మ గారు తేజ గారు సూపర్ సూపర్ గా నిజాలు మాట్లాడారు నిజం మాట్లాడితే ఈ లోకానికి నచ్చదు అబద్ధం నటించిన వాడే భవిష్యత్తులో ముందుకు వెళ్తున్నాడు సార్