Reviews and other content aren't verified by Google
పెళ్లికాని వారు పెళ్లి చేసుకోవాలనిపించేంతగా పెళ్లైనవారు ఈవిధంగా మళ్లీ పెళ్లి చేసుకోవాలనిపించేంతగా ప్రతీ ప్రేక్షకుడి మదిలో ఈ చిత్రం ఓ పెళ్లి క్యాసెట్. కుటుంబ సామెతంగా చూడదగ్గా చిత్రం..
నా రేటింగ్ 3.2/5