Reviews and other content aren't verified by Google
చక్కని ప్రేమ కథ...
నేటి యువతకు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏమిటో రుచి చూపిన సినిమా...
తెర ముందు నటులు కొత్త వారైనా బాగా నటించారు... తెర వెనుక వారి ప్రతిభ కూడా కొనియాడక తప్పదు...
Raja Vaaru Rani Gaaru
Review·4y
More options
ఇంత గొప్ప సందేశం కల సినిమా, ఆ రోజుల్లోనే తీసారంటే చాలా గొప్ప విషయం. చిత్ర నిర్మాణ బృందానికి హార్థిక అభినందనలు...