దర్శకుడు తాను తీద్దామనుకున్నది తీసాడు . చిన్న సైజు స్కూల్ నాటిక చూస్తున్నట్లుగా వుంది కధ లో అనుపమ తనని రక్షించు కోవడానికి చంపే ప్రయత్నం వరకు బాగానే వుంది . తరువాత అనుపమ (ప్రియమణి ) లేనిపోని తలనొప్పి తెచ్చుకోవటం నుంచి అసలు కధ తేలిపోయంది . ఒక సాధారణ గృహిణి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా మిగతా పనులన్నీ చేయటం రక్తి కట్టించ లేదు . మొత్తానికి చిత్రం ప్రేక్ష కులని మెప్పించలేదు .