డిఫరెంట్ లవ్ స్టోరీ చాలా బాగుంది'లాస్ట్ సాంగ్ అయితే హార్ట్ టాచ్చింగ్,,,,,,,, కానీ మూవీ లో కొన్ని సీన్స్ నమ్మశాఖ్యంగా లేవు. మరియు 'విధిరాతని మార్చే శక్తి ఆ దేవుడికి కూడా లేదన్నారు ప్రేమకు మాత్రమే సాధ్యం అంటున్నారు అసలు ఏందో,, ఆలా అంటున్నప్పుడు రెండుగంటలు ఆ కాన్సెప్ట్ తో సినిమా ఎందుకు చూపించినట్టు 🤙