ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. కీలక సమయంలో ఆటగాళ్లంతా గాయాలతో జట్టుకు దూరమవ్వడం సీఎస్కే విజయవకాశాలను దెబ్బతీసింది. ముఖ్యంగా మతీష పతీరణ, ముస్తాఫిజుర్ రెహ్మా, దీపక్ చాహర్ వంటి పేసర్లు కీలక సమయంలో