ఇది ఇంకొక దరిద్రపు సిరియల్, సిరియల్ హేరో ని ఒక పిఛి వేధవ లాగా చూపిస్తూ జనాలు ను పి,,,, వేధవలును చేస్తున్నారు, అంత పిఛోడు బిజినెస్ మేన్ ఏలా అయ్యడొ తెలియదు , హీరోయిన్ కావ్య ప్రతి సారీ ముక్కు వెడల్పు చేసి కామెడీ చేయడం దరిద్రం గా ఉంది,
అవసరం ఉన్నా లేకున్న ముక్కు వెడల్పు చేసి , అవసరం లేక పోయిన కళ్లు మెలికలు తిప్పడం ఇంకొక దరిద్రం, ఈ సిరియల్ లో ఇంకా ఇలాంటి చాల దరిద్రాలు ఉన్నాయ