అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదిడ్డంగా దోచుకుని మళ్లీ అదే అధికారాన్ని సాకుగా చూపిస్తూ తన అవినీతి కేసుల వాయిదాలు ఎగదొబ్బుతూ పబ్బం గడుపుకుంటూ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నంలో భాగంగా ఈ ప్రేతాత్మ కధలు తీయడం ప్రజలపై రుద్దడం ద్వారా పాలన ఎలానో చేయలేకపోయానని దాన్ని జ్ఞాపకంలోంచి చెరిపేసి ఇలాంటి సింపతీ సినిమాలు తీసుకుంటూ (ఈ ఖర్చులు ఏదో ముసుగులో ప్రజల నుంచే లాగేస్తారు అనుమానం లేకుండా) మళ్లీ అధికారంలోకి వస్తే ఇంకే 5 ఏళ్లు కేసుల నుంచి తప్పించుకోవచ్చతప్పించుకోవచ్చనీ, కష్టపడి బ్నతకడం చేతకాని వెదవుల మందని సలహాదారుల రూపంలోనూ మరే ఇతర రూపాల్లోనూ చేర్చి వందల కోట్కొలు పందికొక్కుల్లా మేపుకోవచ్చనే పిచ్చి పైత్యపు పెత్తందారీ ప్రయోగాలు..