మూవీ ని రక్తిగటించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.ఎవరు మెప్పించలేదు అని చెప్పగలం ? మనసుకు హతుకున్నట్లు ఉంది ఈ సినిమా బ్రహ్మానందం గారు అన్ని సినిమా ల కన్న ఈ సినిమా మనస్ఫూర్తిగా చేశారు అనుకుంటున్న.
.
.
.
.
.
అమ్మ నాన్న లను ఎప్పుడు పరిచేదించవద్దు అని నా విన్నపం
🙏