చూడచక్కని సినిమా 👌👌👌
రౌద్రం 🔥🔥🔥
రణం ⚔️⚔️⚔️ రుధిరం 💪💪💪
తల్లిదండ్రుల్లో ఎవరు గొప్ప అంటే ఇద్దరూ సమానమే అన్నట్లుగా నటులిరువురూ కూడా వారివారి పాత్రలో పూర్తిస్థాయిలో న్యాయం చేసారు.
రివ్యూ : ఎలివేషన్ అనేది సినిమా చూస్తున్నప్పుడు బావుంటుంది. కానీ ఎమోషనల్ ఇంటికి వచ్చాక కూడా వెంటాడుతూనే ఉంది.
🙏🙏🙏 రౌద్రం 🔥🔥🔥
రణం ⚔️⚔️⚔️ రుధిరం💪💪💪