Team Ranga Marthanda కు నా హృదయపూర్వక ప్రశంసలు. నటన, దర్శకత్వం, వగైరాలన్నీ అద్భుతం.
కథ పాతదే ... క్రొత్తగా చెప్పబడింది.
బడి పంతులు, ధర్మ దాత వంటి సినిమాలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
సంసారం లో వచ్చే సమస్యలకు సరైన పరిష్కారాలు చూపటంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యారు. Cine media ప్రభావం audience మీద ఎంతో కొంత వుంటుంది.
ఒక్క సమస్యకు కూడా సరైన సమాధానం లేనట్లు, దరిద్రగొట్టు దార్లు చూపించటం నచ్చలేదు.
⭐ ⭐ స్టార్స్ నటనకు మాత్రమే. ఇలాంటి వక్ర మార్గ సందేశాలు వున్న సినిమాలో నటించడానికి ఒప్పుకున్నందుకు .. ఈ 2 స్టార్స్.
పెద్ద నటులు క్షమించాలి.