Superb ఇలాంటి movies నేటి తరం పిల్లలు తప్పకుండా చూడాలి ఎందుకంటే మానవ సంబంధాలలో ముఖ్యమైన సంబంధం, అనుబంధం వైవాహిక జీవితం. దాన్ని కాపాడుకోవాలంటే ఒకరికొకరు అర్థం చేసుకొని, ఒకరికొకరు అనురాగంతోఉండాలి. వైవాహిక జీవితంలో ఎన్నో బంధాలు, అనుబంధాలు, అనుభూతులు ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి. అలాంటి వాటిని అనుభవిస్తూ, ఆస్వాదిస్తూ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ముందుకు సాగితే ఆ బంధం కలకాలం నిలుస్తుంది. అనేదానికి నిదర్శనం ఈ సినిమా. హ్యాట్సాఫ్ డైరెక్టర్ గారు. TVRAO గుంటూరు