నేను మొదటి సారి రివ్యూ రాస్తున్నాను.
ఎందుకంటే ఇలాంటి సినిమా ని ఎంకరేజ్ చెయ్యకపోతే మరల మరలా రావేమోనని.
ఎంత పని చేసావు పీటారో.
భగవత్ గీత సారాంశాన్ని ఇంత తక్కువ సమయం లో చూపించావు కవి దర్శక.
చావు, పుట్టుక, జీవితం గురించి బాగా చెప్పావు.
కార్తికేయ జీవించేసాడు, అందరూ బాగా చేశారు.
గుర్తు పెట్టుకోండి ఇలాంటి సినిమాలు మళ్ళా మళ్ళా తీయటానికి ఈ రివ్యూ wrasthunnanu.
Your team did best.
Congratulations for big succes.