మూవీ చాలా బాగుంది
ఒక IAS officer అంటే ఏమిటో చూపించారు
సినిమా కంటెట్ కూడా బాగుంది
ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా
ఇందులో ఇప్పుడు వస్తున్న సినిమాలకి భిన్నంగా ఉండటం కావాలనే negitive reviews ఇస్తున్నారు
ఎవరు ఎన్ని చెప్పినా movie బాగుంది
మనం పెట్టె డబ్బుకు పూర్తి న్యాయం చేశారు😊😊😊