సినిమా చాలా బాగుంది ఒక అబ్బాయినీ ఒక అమ్మాయి ప్రేమ పేరుతో నమ్మించి సెక్సవల్ గా వాడుకొని వేరే వాడితో పెళ్లి చేసుకోవడం అయినా ఆ అబ్బాయి 3సంవత్సరాలు వెయిట్ చేస్తే అతడ్ని చంపాలని చూసింది అయినా అతడు క్షమిస్తాడు "సిన్సియార్ గా ప్రేమిస్తున్న అబ్బాయి లను ఈ తరం లో అమ్మాయిలు అలా మోసం చేసి పిచ్చివాడిని చేస్తున్నారో ఈ సినిమా లో moral".
హీరో యాక్టింగ్ సూపర్ 4 to4.5 rating ఇవ్వాలని కోరుకుంటున్న
అన్ని సినిమాల కన్న కొత్తగా ఉంది ,డైరెక్టర్ మంచి కథ ప్రేక్షకులకు అందించారు