సినిమా చూడటానికి చాలా బాగుంది, నిజం గా మనం ఎన్నుకున్న నాయకులు అలా పరి పాలన చేస్తే బాగుంటుంది అనిపిచ్చిది, సినిమా లో మీడియాతో మాట్లాడే సన్నివేశం, నాయకులను మార్చుతా అన్న సన్నివేశం cm గా 1st day పబ్లిక్ పై ట్రాఫిక్ ఫైన్, ప్రైవేటు మరియు గవర్నమెంట్ స్కూల్ కి సంబంధించిన సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంది