ఇండియాలో ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు ఇండియాక బాప్ తోపు వరల్డ్ మూవీ ఇది ప్రభాస్ యాక్టింగ్ పూజ హెగ్డే ఇద్దరూ కెమిస్ట్రీ సూపర్ అల్ మోస్ట్ సూపర్ మూవీ ఇన్ ఇండియా అందరూ వేళ్ళ వచ్చు చూడవచ్చు ఎవరు బాగాలేదు అంటే వాడికి సెన్స్ లేదు అని అర్థం చేసుకోండి సినిమా మాత్రం సూపర్ సూపర్ డార్లింగ్ లవ్ యూ