Reviews and other content aren't verified by Google
ఈ దునియాల యుద్దాలు అన్ని ఆడవాల్లకొసమే జరిగినయంట, గీ దసరా సినిమా కూడా గంతే. సినిమా అయితే మంచిగుంది బై , ఒకసారి పోయి సూడుర్రి. కనీసం ఒక ఫోటో కూడా సక్కగా తీయరాని కొడ్కులు బాలేదు అంటర్, ఆళ్లను దేకకుర్రి.