Reviews and other content aren't verified by Google
సినిమా మంచి థీమ్ తీసుకున్నారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. పాటలు బాగాఉన్నాయి. సాయి ఆక్టింగ్ లో ఎక్కడా తగ్గలేదు. కామెడీ బాగుంది. లాస్ట్ కి టైటిల్ ... *సాయి రామ్ శంకర్ కి సినీ ఫీల్డ్ లో మరోసారి దరువు వేసాడు అంటున్నారు ప్రేక్షకులు*