1872 సంవత్సరo లో జ్యోతీబాపూలే "గులాంగిరి "అనే గ్రంథాన్ని రచించి ప్రచురించినాడు మహాత్మా జ్యోతిరావ్ పూలె రచించిన మహాత్తర గ్రంథం "గులాంగిరి "ఈ పుస్తకంలో భారతీయసమాజంలోని సామాజిక నిర్మాణంలో బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని విమర్శించడం జరిగింది ఇది 16 బాగాల వ్యాసం మరియు నాలుగు కవిత కూర్పుల ద్వారా కులవ్యవస్థను విమర్శిస్తుంది ఇది జ్యోతిభా మధ్య సంభాషణ రూపంలో వ్రాయబడి ఉంటుంది ఈ పుస్తకంలో భరత సమాజాన్ని గతితర్కిక వాదనతో విమర్శన చేసాడు