Reviews and other content aren't verified by Google
స్టోరీ నచ్చలేదు ఒకటే ఫైటింగ్ ఫ్యామిలీ తో వెళితే బోర్ కొడుతుంది క్లైమాక్స్ బాగాలేదు తండ్రి నీ చంపిన కొడుకు సినిమా లు ఇలాంటి వి తియ్యొద్దు చెడిపోతుంది వ్యవస్థ స్టోరీ దొరకలేదు ఇలాంటి సినిమాలు తియ్యొద్దు