అసలు ఇది సీరియల్ అంటారా రా ఎలాగుండే సీరియల్ ని ఎలా చేసారు రా ఛి, అసలు ఈ కధ, మాటలు, స్క్రీన్ప్లే, వ్రాసిన వాళ్ళని తన్నాలి, అసలు సీరియల్ తియ్యడం వచ్చా వీళ్ళకి, చిన్న పిల్లలు కి కూడా అర్ధమౌతుంది, మీరు ఎంత చెండాలంగా తీస్తున్నారో, ఈ సీరియల్ లో అన్నీ లోపాలే, ఇది పూర్వం కాలం కాదు, ఇప్పుడు పరిస్థితులు ని బట్టి తీయడం నేర్చుకోండి