ఈ మూవీ చూసాకా ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను, మన పూరీ గారికి మరియూ తన సినిమాలకి అసలైన పూరీ మార్క్ హీరో దొరికేసినట్టే.
ఆకాశ్ యాక్షన్ చాలా బాగా చేసాడు, మూవీ లో అందరి యాక్షన్ బాగుంది.
గుడ్ స్టోరీ , గ్రేట్ డైరెక్షన్ ఎక్సలెంట్ యాక్షన్, మరియు
ఫ్యాన్టాస్టిక్ క్లయిమాక్స్.