Reviews and other content aren't verified by Google
చరిత్ర తిరగరాసే సినిమా..
ఇలా మన తెలుగులో తీసే దమ్ము ఎవరికి లేదు..
థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ చేస్తే ఒక రేంజ్ లో ఉండేది ..
ఇలాంటి సినిమాలు ఇంకా మరెన్నో రావాలని,(అది మన తెలుగులో కాదులెండి తమిళ్ లో) మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..
..జై భీమ్..