True love, ప్రస్తుత సొసైటీ లో నీతి గల ఆఫీసర్సు అవినీతి పరులు చేతిలో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇలాంటి సినిమా ఒక నిదర్శనం. నిజాయితీ వల్ల వచ్చే ధైర్యం ఎలా ఉంటదో ఈ మూవీ లో చూసాము..... చాలా thanks to హరీష్ శంకర్ గారు 💐స్పెషల్ thanks to mr. బచ్చన్ - రవి తేజ గారు..... Thank you very much all team🙏