Reviews and other content aren't verified by Google
👌👌👌👌👌👌👌👌మూవీ ఇండియా లో...నంబర్ వన్ 👌👌👌
ప్రభాస్ అన్న గురించి చెప్పక్కర్లేదు
అన్న ఆ మూవీ కోసం ప్రాణం పెట్టాడు అందుకే
ఆ బాహుబలి అయినను ఫాన్ ఇండియా.. లెవెల్ లో పెట్టింది...... తెలుగు చిత్ర పరిశ్రమను ఎవరూ అందుకోలేని ఎత్తు లో పెట్టాడు... జై ప్రభాస్ 💪💪💪