ఇందులో ఉండే ప్రతి scene ki connect అయ్యా!! Em!! Realistic thesaarabba; each & every scene was directed as "picture perfect" & a perfect picture to watch with family. అక్కడక్కడ బూతులు తప్పా, పర్లేదు కుటుంబం అంతా కట్ట కట్టుకొని చూసేయచ్చు!! 5 star rating ఇచ్చాను ఇంకా చెప్పాలా "prime" లొనే ఉందిగా చూసెయండీ!!