ఈ మధ్య కాలంలో ఒకించుగా కూడా వల్గారిటీ కి చోటివ్వకుండ భారి సెట్టింగులకు తావివ్వకుండా MBA చదివే అమ్మాయి ఆరోగ్యకరమైన ఇండియన్ చాయి పరిమళాల ను ప్రపంచానికి పరిచయము చేసి ఆస్వా దింప చేయాలనే తన జీవిత కాలం ఆంబిషన్ నెరవేర్చుకున్న కథాంశం తో సమాజం లో ని అన్ని వర్గాల ప్రజలకు స్ఫూర్తి దాయకంగా నిలిచి అగ్రశ్రేణి నటుల సహజ సిద్ధమైన నటన తో కోవిడ్19 నేపథ్యంలో OTT platform లో నవంబర్ 4 బుధవారం నాడు విడుదల ఐన తెలుగు చిత్రం మిస్ ఇండియా Miss India. Review by Baddipadiga Ramesh Hyderabad