Reviews and other content aren't verified by Google
Super 😍🥰 సమాజానికి ఎంతో ముక్యమైన సినిమా గా నిలిచిన జై భీమ్ టీమ్ కు మీ అందరికి శుభాకాంక్షలు మరియు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళారు. ముక్య పాత్రలో నటించిన హీరో సూర్య గారికి ధన్యవాదాలు సర్