సినిమా చాలా బాగుంది కథ కూడా బాగుంది ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ మాత్రం అదుర్స్ ఈ సినిమా హైలెట్స్ బిజిఎం అనిరుద్ ఎక్సలెంట్ టాలెంట్ పర్సన్స్ సముద్రం దగ్గర ఎన్టీఆర్ ని చంపబోతున్నా అప్పుడు ఫైట్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ కత్తి తీసుకొని ఒక రౌడీని పొడుస్తాడు అక్కడ ఎన్టీఆర్ కొంచెం సైట్ కి తిరుగుతాడు అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే బాగుండేది అని నా ఫీలింగ్ స్లోగా ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్
అక్కడ BGM స్లోగా ఇచ్చాడు, అక్కడ ఆ సీను మాత్రం అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోరు కొంచెం గట్టిగా ఇచ్చుంటే అరిపించేది అని నా ఫీలింగ్ చాలా బాగుంది సినిమా . తీసేయడానికి లేదు సినిమా చాలా బాగుంది మంచి కథ అందరు చూడాల్సిన సినిమా. నాకు తెలిసింది మిస్టేక్ ఎన్టీఆర్ ఒక్క రౌడీని పొడుస్తాడు తర్వాత సైడ్ కి తిరుగుతాడు పక్కకి తిరుగుతాడు,
సముద్రం దగ్గర సీన్లోనే కొంచెం బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చి ఉంటే బాగుండేది అదిరిపోయే బ్యాక్గ్రౌండ్స్ కూడా అక్కడ కొంచెం సైడ్ కి తిరుగుతాడు కత్తి తీసుకొని అక్కడ గట్టిగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పడి ఉంటే సినిమా అదుర్స్