నిజంగా నాన్న ప్రేమ ప్రపంచం లో ఎక్కడ దూరంగానే కనపడతాది ఎందుకంటే నాన్న ఎప్పుడు మన వెనకాలే ఉంటాడు కాబట్టి తను తినకపోయినా మన కడుపు మన కుటుంభం ఆకలి తీర్చే ప్రయత్నం లో ఎప్పుడు కష్టపడుతూ అలానే ఉండిపోతాడు అధి నాన్న గొప్పతనం అంతే
కానీ నిజంగా నాన్న ప్రేమ గొప్ప తనం ను చూడాలనుకుంటే ఈ విమానం సినిమా చూడాల్సిందే ఏడ్పించేసావ్ భయ్య నిజంగా చాలా సేపు ఏడ్చేసాను