Reviews and other content aren't verified by Google
వెంకీ మామ సైంధవ సినిమా చూశాను.
సినిమా బాగుంది. కూతురు సెంటిమెంట్ బావుంది.
అందులో ఫైట్స్ నచ్చాయి.
"Especially వికాస్" అనే విలన్ character and అతని acting భలే ఉంది😄🔪 starting to till end వరకు entertaining గా ఉంది.. నాకు నచ్చింది..😄❤