నా జీవితం లో చుసిన అతి చెత్త సినిమా . ఈ సినిమా హాలీవుడ్ లో వచ్చిన" ట్రూ లైస్ " అనే సినిమాకు కాపీ . కాపీ చేసినా కూడా బాగా తియ్యలేకపోయారు . ఇక స్క్రీన్ ప్లే గురించి చెప్పాలంటే సామాన్య మనిషికి అర్ధం కాకుండా బలే ఉంది .
ఒక సినిమా చూడడానికి ఇంత కష్టపడాలా అనిపించింది . సినిమా రంగం లోకి వస్తున్నా వారికీ ఈ సినిమా ఒక పాఠం . ఒక సినిమా ఎలా తియ్యకుదదో అని ఈ సినిమా చూసి నేరుకోవచ్చు.
బాబు "ప్రవీణ్ సత్తారు " నీ సినిమా చుసిన వాళ్ళు నిజం గ సత్తారు .