సినిమా చాలా బాగుంది
రామాయణం అంటే ఏంటో తెలిసిన వాళ్ళకి ఈ మూవీ చాలా నచ్చుతుంది కచ్చితంగా అందరూ theater కీ వెళ్లి చుడచ్చు
బాగాలేదు అన్న వాళ్లు అది వాళ్ల నిర్ణయం కానీ మూవీ వరకు నాకు చాలా బాగా నచ్చింది .కానీ ఇంత మంచి మూవీ కీ negativity spread cheyadam nachhatledu.....mm
Movie andaru chudali ....Jai sreeram 🙏🙏🙏🙏🙏🙏🙏