సినిమా చాలా బాగుంది ఇప్పుడున్న రాజకీయ
పరిస్తితులు గురుంచి చాలా చక్కగా చూపించారు
ఈ కుళ్లు రాజకీయాలు కడిగేసే ఒకే ఒక్క నాయకుడు
పవన్ కళ్యాణ్ అని నా అభిప్రాయం ..కానీ ఈ చెత్త రాజకీయ నాయకులు అతని పై బురద జల్లుతున్నారు
లేకపోతే సినిమా లో కాదు రియల్ గా నవ భారత దేశం ఏర్పడుతుంది