అన్నా చెల్లెళ్ళ అనుబంధం మరియు ఈ వయసులో బాలకృష్ణ గారి ఊర మాస్ .....తూటాల లాంటి మాటలు..... పోరాటాలు సూపర్............చాలా బాగుంది సెకండ్ టాఫ్ సెంటిమెంట్ తో సాగుతుంది .......జై బాలయ్య.........నేను పక్కా విక్టరీ వెంకటేష్ అభిమాని........... అన్నీ సినిమాలు బాగుండాలి.......నెక్స్ట్ వీరయ్య కూడా అదిరిపోవాలి........